బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

18, నవంబర్ 2010, గురువారం

చిలక పాపాయి

చిలకన్నా కంప్యూటర్లోన బ్రౌజర్లు రెండున్నాయి..
ఒక బ్రౌజరులోన చిలకుంది మరో బ్రౌజరు లో నిప్పురవ్వుంది..

చిలకేమో క్రోములో ఉంది
నిప్పు ఏమో మోజిల్లాలో ఉంది
అయినా ఒక ఐ.పి.య్యే
ఆ రెంటిని కలిపింది

పొద్దు పొద్దున బ్లాగులు కెలకందే
ముద్దు ముద్దుగ నిప్పుని బయటికి తియ్యందే
బ్రెడ్డు ముట్టదు బంగారు చిలక
చిలుక ఊగదు చాలిక ఊయలా

ఒక పలుకే పలుకుతాయ్
ఒక బ్లాగులోనే తిరుగుతాయ్
చిలకైన నిప్పైనా ఏకంగా కెలుకుతాయి
రంగూ రూపూ ఒకటైనా
జాతీ రీతీ సేమైనా
చిలుకా నిప్పు రాజేసిన కొలిమి
ముందు బ్లాగర్లకు తగరపు లేమి

చిలకన్నా కంప్యూటర్లోన బ్రౌజర్లు రెండున్నాయి..
ఒక బ్రౌజరులోన చిలకుంది మరో బ్రౌజరు లో నిప్పురవ్వుంది..

4 కామెంట్‌లు:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

:)) sooooper song..

అజ్ఞాత చెప్పారు...

:) ROFL

అజ్ఞాత చెప్పారు...

పిచ్చి నాయేల పుట్టిన రోజంట ఇవాళ, వాడు బతికే ఈ పాపిష్టి బతుక్కి పుట్టీన రోజు పడగ కూడానా, థూ

అజ్ఞాత చెప్పారు...

గద్గది
గిసుమంటి కేలుకుడే కావాల్సింది
మస్తుగా రాసినావ్ తంబి