యమ డూబు యమ డూబు యమ డూబు యమ డూబు
యంబియ్యే సుబ్బలక్ష్మిదే యమ డూబు యమ డూబు
వీజియ్యే చిట్టిడానుదే యమ డూబు యమ డూబు
సెన్సర్ లేకుండా, అన్నీ చూపించే రెన్ ఛానెల్లా పనిచేస్తా బాబు నవాబు
||యం||
ఎందుకు మళ్ళీ మళ్ళీ వెధవలను చెయ్యాలనిపిస్తోంది.. గుర్తుకొస్తున్నారు అందరినీ మర్చిపో, లేదు ఫోటోలు తీయడం నీ వల్ల కాదు నువ్వు ఆ ఫోటోలు ఎత్తుకొస్తున్నావ్.,ఎత్తుకొస్తు
మొగుడేమో ఉత్త గ్యాసు, బ్లాగుల్లో నల్లతాచు
నెట్టులో కాపియింగు బ్లాగులో పేస్టింగ్గు
పైన సూపర్ షో, లోన లోఫర్ షో, ఇదే మిడ్ నైట్ కాపియింగ్ పాప
యమ డుబు యమ డూబు
||యం||
కుచ్ కుచ్ కుచ్ హోగయా కుచ్ కుచ్ హోగయా కుచ్ కుచ్ కుచ్ హోగయా కుచ్ కుచ్ హోగయా
డేవ్స్ కార్నర్ ఆతిక్యా మచ్చా పిచ్చూ,ఫ్లోరెన్స్ జెనివాలో లేదురా బాసు
డైలీ వెంచర్ జెనివా ఐల్యండ్ , బ్లాగుల్లో బకరా ఫ్యాన్స్
డైలీ వెంచర్ జెనివా ఐల్యండ్ , 'బ్లాగుల్లో బకరా ఫ్యాన్స్'
బజ్జుల్ సైటు, ఉక్రెయిన్ సినిమా పిట్టలు, డాన్విల్లస్ స్కూల్స్ నీవేనా బాబు
నాదల్ తో ఇంటర్వ్యూ....కామెంట్స్ కి పెట్టారే ఇంకో క్యూ
కాలేజ్ లో రాగింగు నీ బిప్స్ గాసిప్స్ అంతా సోదిరా బాబు,
ఫారన్ ఫ్రెండ్షిప్ లు, బైకు తో ఢిల్లీ ట్రిప్ లు ఈ సొల్లంతా ఎవడికి మావా.
||యం||
కుచ్ కుచ్ కుచ్ హోగయా సబ్ కుచ్ హోగయ కుచ్ కుచ్ కుచ్ హోగయా సబ్ కుచ్ హోగయ కుచ్ కుచ్ కుచ్ హోగయా సబ్ కుచ్ హోగయ కుచ్ కుచ్ కుచ్ హోగయా సబ్ కుచ్ హోగయ
4 కామెంట్‌లు:
wow.. I never believed that the girl or friend existed.
ఎవరికోసం ఎవరికోసం
ఈ చెత్త బ్లాగ్లు , సుత్తి కామెంట్స్ ..
ఎవరికోసం ఎవరికోసం
మిగిలిన పాట నువ్వే రాసేస్కో మామ
నేను బ్లాగుల్లో అన్ని టపాలు చదవను కాబట్టి ఇది దేనికి పేరడీనో నాకు ఒక్క ముక్కా అర్ధం కాలేదు.
http://priyamainamaatalu.blogspot.com/2010/08/blog-post.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి