బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఎదుటి వారికి చెప్పేటందుకె కోత(తు)లు ఉన్నాయి - dont care

తెలుగు భాష ని కాపాడడానికి శాయశక్తులా దాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం నా విధ్యుక్త ధర్మం!

--> పేరుLBS లేక LBS తాడేపల్లి. (I love English only)

పట్టణం గారి నీతులు.

--> ఇప్పటికే పెళ్ళయింది కనుక ఒక ఆడదాన్ని ప్రేమించకూడదు/ కామించకూడదు అంటే నాకు సహజంగానే విచిత్రంగా అనిపిస్తున్నది. ఇందులో పశుత్వం ఏంటో నేనర్థం చేసుకోలేక పోతున్నాను.

--> శిష్యురాలు కూతురుగా భావిస్తాం, లైంగికంగా వేధిస్తాం

--> మతభాష వారికి అర్థం కావడం లేదు. అందుకని నేను వారి యొక్క ఆధునికభాషలోనే మాట్లాడదల్చుకున్నాను. తప్పా ?

--> ఎన్నాళ్ళు నోర్మూసుకుని కూర్చుంటాం? మనతో సహా మన పిల్లలు కూడా ఈ అభాండాలు పడాల్సిందేనా?
ఎందుకీ కుహనా సమైక్యవాదం?
నేను మాట్లాడితే ఆధునిక భాష, అతవలివాళ్ళవి అనుచిత వ్యాఖ్యలు
నేను అభాండాలు పడను, తిరగబడతాను, అదే పని అతను చేస్తే అది హద్దు మీరడం.
నాకెన్ని నాలుకలు ఉన్నాయో నాకే తెలియదు.

______

పాస్పోర్ట్ ఫొటోలని అసలు రానివ్వలేదు, లోలు దాన్ని అడ్డం పెట్టి లోలు పేట్లో ఆగం చేసే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని, ఉంచుతున్నాను

19, అక్టోబర్ 2010, మంగళవారం

చిలక్ ఆటలో అందరూ పావులే

అది చాలిక సర్వ సభ్య సమావేశం

లోలు: లల్లాయ్, కారుతిక్క మనం విచిత్రమాలిక పెడుతున్నాం కదా, ఈ సారి ఎవర్ని ఎదవల్ని చేద్దాం?
కారు: అన్నాయ్, ఎవరో ఏంటి మన గడ్డం ఆయన ఉన్నాడుగా, పనిలో పనిగా బ్లాగు అమాయకుడు నవీణ్ ఉండనే ఉన్నాడు..
లోలు: అవుననుకో, కానీ మరీ వాళ్ళని కెకిలీ కెలికీ నామీద నాకే చిరాకు వచ్చింది... ఈ సారి కొత్తగా..
లల్లాయ్: ఐతే సరదాగా మన బూరకి ఎదైనా పట్టిద్దామా, ఆ మత్తులో ఎదో ఒక గొడవేసుకుంటాడు?
లోలు: వాడి బొంద, వాడు ఎదో ఈక్వేషన్సు, సైన్సు, ఫిజిక్స్ అని వాగుతాడు, అది వాడిక్కుడా అర్ధం కాదు..
కారు: సర్లే దానిదేముంది, కీ ఇద్దాం తరువాత నేను రంగంలోకి దిగుతాగా.
లోలు: ఐతే సరే,

తరువాత సీను మినర్వా బారు..

కారు(విషయం ఎలా మొదలుపెట్టాలో తెలియక): బూర మొన్నే ఒక ధర్మాత్ముని దగ్గిర జ్యోతిష్యం చెప్పించుకున్నాను, భలే చెప్పాడు తెలుసా..
బూర: ఏంటీ జాతకం చెప్పించుకున్నావా, ....


అప్పుడే బూరలో ఎమోషనల్ దెయ్యం నిద్రలేచింది, తన గురువు బ్లాగ్ అమాయకుడ్ని తల్చుకున్నాడు, ఆవేశం వచ్చింది, కుర్చీని ఒక్క తన్ను తన్ని, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు..

కారు:అరే నేను చెప్పేది విను..అరే బిల్లు కట్టకుండా పోతాడేమిటి...

వీడెవడో బిల్లు కట్టకుండా పరిగెత్తుతున్నాడని వెనకాల బార్ జనాభా, ఐనా ఎవ్వర్నీ లెక్కచేయకుండా, మత్తులో కుడా ఎటు వెళ్తున్నాడో తనకే తెలియకుండా పరిగెత్తాడు..

వెనకాలా ఈ కారుతిక్క బీరు ప్రశాంతంగా తాగి, బిల్లు కట్టనవసరంలేదు అని మిగిలున్న నాలుగు చిప్స్ ప్యాకెట్లు చొక్కాలో దోపుకొని బయటకి పరిగెత్తాడు..

అలా లోలు బ్లాగులో అజ్ఞాతలా, ఒకే వీధిలో తిరిగీ తిరిగీ బారు ఎదురూగా ఉన్న నెట్ సెంటర్లో పడ్డాడు బూర, ఎమ్మటే ఈ బ్లాగు ధర్మ మీద పోరాటం మొదలు పెట్టాడు, లోలు, లల్లాయ్, కారుతిక్క ఎనానులుగా తగులుకున్నారు, ఈ లోపు బార్ జనాలు బూరని పట్టుకుపోయారు....

ఇంకే కారుతిక్క రంగంలోకి దిగాడు, దిగక తప్పలేదు, ఎందుకంటే విచిత్రమాలిక తనదే కదా..

లల్లాయి(స్వగతం): ఈ తిక్కగాడు నన్ను మించిపోతున్నాడే, తప్పదు ఇప్పుడు నేను రంగంలోకి దిగి వీళ్ళని మించిపోవాలి లేకపొతే లోలు నన్ను పీకేసే ప్రమాదం ఉన్నది..ఎవర్ని కెలుకుదాం...ఎవర్నో ఏంటి ఎవడ్ని ఐతే తిక్కగాడు కెలికాడో వాడ్నే వాడికన్న పెద్దగా కెలకితేనే కదా నా గొప్పతం తెలిసేది....

బ్లాగుల్లో రచ్చ రచ్చ...

లోలు: హమ్మా, హమ్మా, వీళ్ళు నా కన్నా పెద్ద కెలుకుడుగాళ్ళు ఐపోతున్నారే..ఇలా వదిలేస్తే లాభంలేదు నా పదవికే ఎసరెడతారు...ఎదో ఒక ఆబ్లిగేషన్ చెప్పి రాజీ చెయ్యాల్సిందే, రాజీ పేరుతో కర్ర పెత్తనంచేసి కెలుకుడు బ్యాచ్ లీడరుగా పేరు నిలుపుకోవాలి..

జరిగింది ఇది, కధ స్క్రీప్లే దర్శకత్వం సంగీతం మొత్తం
ఆడించేది చిలక్.. ఆడేడి వారి గుమస్తాలు..

తరువాత రాజీ పేరుతో పెత్తనం చేసి బ్లాగర్లని బ్రతిమిలాడో, బామాలో, భయపెట్టో తన దారిలోకి తెచ్చుకోవడం... బ్లాగు ప్రజాస్వామ్యం..

మధ్యలో ఎదవలు ఎవర్రా అంటే వీళ్ళు ఎదో నిజాయితిగా యుద్దం చేస్తున్నారు అనుకునే బ్లాగర్లు...

వంద నిప్పురవ్వలూ, వేయి అజ్ఞాతల పెట్టు ఈ నలుగురూ...

చిలక్ ఆటలో అందరూ పావులే.........అతని ఆబ్లిగేషన్స్ అతనికి ఉంటాయి..

16, అక్టోబర్ 2010, శనివారం

కెలుకుడు బ్యాచ్‌కే కెలుకుడు - షూటింగ్ ప్రారంభం

ఏమిటీ కెలుకుడు బ్యాచ్ ఆగడాలు? కనపడిన ప్రతోడినీ కెలికేస్తారా?
ఏమిటండి వాళ్ళు కెలికేది?

త్వరలో చిలక్‌కి ఒక ఝలక్ మా అప్పల్రాజ్ టీం నుంచి..

మలకలింగం కాచుకో..

14, అక్టోబర్ 2010, గురువారం

కేబులేపట్టణం గారు ఆదిమవాసుల కోసం రాసిన మా ఈ అడవి ప్రతిజ్ఞ

ఆకుమంత్ర బాట కార్యక్రమం కోసం శ్రీ కేబులే పట్టణం గారు స్వయంగా రాసి, గొర్రెలందరి చేతా చేయించిన అడివి ఘోషా ఆకు రొడ్డ ప్రతిజ్ఞ!

అసలే ఎవరూ మన సంస్కృతిని లెక్కచేయడం లేదు,ముందుగా అందరూ సూట్లూ బూట్లూ వేసుకోని, మీ చేతులని గుండెల మీద పెట్టుకోని,అల్లరి చేయకుండా నిల్చోండి..



నా అనాది ఘోష అడవి! నేను నా అడివి ఘోష ను అఘోరించబోతున్నాను. అన్ని అడవి జాతులను
,జంతువులను,అంతరించిపోతున్న ఆదిమ జాతిని తెరపైకి తీసుకు వస్తున్న జేమ్స్ కామెరూన్‌ను, అడవి జంతువుల్లా బట్టలేసుకోకుండా ఎగిరే షకీలాను, కేట్ విన్స్లేట్‌ను ఏటువంటి నిబంధనలు లేకుండా గౌరవిస్తాను, ఆరాధిస్తాను. అడవి లో ఉన్న అన్ని ఆకులు అలములు నాకు ఆహారమే !

అడవి రొడ్డ ఉన్న అన్ని పొలాలోనూ ఆకుమంత్రమే వ్యవహారంలో ఉండటానికి నేను అంగీకరించి, కృషి మాత్రం చెయ్యను. నేను నా ఆడంగులతో, అడవివారితో ఎల్లప్పుడూ అడవి ఘోషలోనే అఘోరిస్తాను.
పాము కరిచిన వారికి గడ్డితోనే ఆకుమంత్రం వేస్తాను. ఆకుమంత్రం రానివారికి అది నేర్చుకోవడానికి నా దగ్గర ఉన్న గడ్డితో ఇతోధిక సహకారాన్ని అందజేయను.అడవి రొడ్డకు,ఆకుమంత్ర వారసత్వానికీ ఎక్కడా, ఏ సందర్భంలోనూ, ఎవరి వలనా అవమానం జరగకుండా అన్ని విధాలుగా ముందుగా నేనే అవమానిస్తాను.

ఆకు మంత్ర గురించిన సరియైన పరిజ్ఞానాన్ని సంపాదించే నిమిత్తం ప్రేరణ ప్రోత్సాహాలు కలుగజేస్తాను.నా ఆకుమంత్ర వారసత్వాన్ని భావి తరాలకు యథా తథంగా, ఏ విధంగా బాగుపడకుండా అందించడానికి ఉద్దేశించిన ప్రతి కార్య కలాపానికీ నా మద్దతు ప్రకటిస్తాను, ఇంట్లో తొంగుంటాను.

రెండున్నార వేల సంవత్సరాల చరిత్ర,సంస్కృతి,సాహిత్య సంప్రదాయమూ కలిగిన ఆకుమంత్ర రొడ్డా వారసత్వం నాకు చాలా గర్వ కారణం! ఈ వారసత్వాన్ని సగర్వంగానూ,బహిరంగంగానూ కబ్జా చేసుకోవడం నా కర్తవ్యం! శాయశక్తులా దాన్ని నిలబెట్టుకోవడానికి నిద్దరోవడం నా విధ్వక్ ధర్మం!

జై ఆకుమంత్ర అడవి రొడ్డతి!

నేడే విడుదల

వస్తున్నాడు వస్తున్నాడు అప్పల్రాజు, థైయ్‌లో ట్రైనింగ్ ఐపోయింది, ఇంక మసాజే మసాజు...
కొద్దిసేపట్లో నా దుకాణం మొదలెడుతున్నా వచ్చేయ్యండహో....