ముదురు కర్పూరంగాడా రారా, ఈ తవిక కొట్టేయ్యరా రారా
ముదురు కర్పూరం.... ముదురు కర్పూరం....,
కొత్త తవిక బాగుందమ్మ కర్పూరంకి నచ్చుద్ది
కొత్త తవిక బాగుందమ్మ కర్పూరంకి నచ్చుద్ది
చూపులతొనే గుండెలొ మెత్తని సూదులు గుచ్చుద్దే
ముదురు కర్పూరంగాడా రారా, ఈ తవిక కొట్టేయ్యరా రారాకాపీలు కొట్టి తన్నులు జస్ట్ మిస్స్ అయ్యి తిరిగొచ్చావా
కాపీలు కొట్టి తన్నులు జస్ట్ మిస్స్ అయ్యి తిరిగొచ్చావా
ఈ తవిక చూసి కొత్తగ కేసెడతావా?
ముదురు కర్పూరంగాడా రారా, ఈ కవిత కొట్టేయ్యరా రారా
బంగరు బ్లాగు,రాజహంస కవితే పట్టిండు
బాయ్యొ హై హై బాయ్యొ
లేజా బుల్ బుల్ 'అతి' బ్లాగుకు లేపుకు......... పోయిండో,
అందరు బ్లాగర్లు కవితలు పెట్టి ఫేమస్సు అవుతాఉంటే
అందరు బ్లాగర్లు కవితలు పెట్టి ఫేమస్సు అవుతాఉంటే
ఆ బ్లాగులు కాపీ కొట్టి వీడెమో మాడా అయ్యిండే,
ముదురు కర్పూరంగాడా రారా,బ్లాగు చెక్కాగాడా రారా
అందరు బ్లాగర్లు, కవితలు లేపేసిన నిన్ను తిడవుంటే,
అందరు బ్లాగర్లు, కవితలు లేపేసిన నిన్ను తిడవుంటే,
కవితలు లేపేసిన వీడేమో పీతల పడుకుండే
ముదురు కర్పూరంగాడా రారా,బ్లాగు చెక్కాగాడా రారా
మధ్య పుష్పంగాడా రారా, శుక్రవారం కలెక్షన్కింగు రారా
కొత్త కవిత బాగుందమ్మ కర్పూరంకి నచ్చుద్ది
చూపులతొనే గుండెలొ మెత్తని సూదులు గుచ్చుద్దే
13 కామెంట్లు:
Original song kaasta gurtu cheyyandipl
http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=a0000643
Attar Sai Bora [05:09]
Artist(s): Pranav Kumar
Lyricist: Samaveda Shanmuga Sharma
ఒరిజినల్ సాంగ్ ఏమిటో నాకూ అర్థం కావడం లేదు.
ఇది "అత్తరసాయీబో రారా" కదూ... :)
అత్తరు సాయుబూ రారా, నా అందగాడా రారా
అత్తరు సాయిబు , అత్తరు సాయిబు
అత్తరు సాయిబు బాగుందమ్మ చూపుకి నచ్చింది
చూపులతొనే గుండెలొ మెత్తని సూదులు గుచ్చిందే
అత్తరు సాయుబూ రారా, నా అందగాడా రారా
:)
ha ha ha
:))))
thanks for invitation!
ok
ready gundu eepudee Cyber crime police laka foword chestunna gud luck
dhryam Vuntye mee details cheppagala brother
పెద్ద నేరస్తులు విలేఖరి మీ ముందు మేమెంతండి,చిల్లర బెదిరింపులు ఏడుపులు ఎందుకు మీరో చిటికేయండి పోలీసులు పరిగెత్తుకొచ్చేస్తారు
http://pramaadavanam.blogspot.com/2011/03/blog-post_04.html
ఇదేం వింత పాట? ఆ అత్తరు సాయిబు పాటేంటి? అసలు నాకేమి అర్ధం కాలేదు.
ఏంటో..
కామెంట్‌ను పోస్ట్ చేయండి