బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఎదుటి వారికి చెప్పేటందుకె కోత(తు)లు ఉన్నాయి - dont care

తెలుగు భాష ని కాపాడడానికి శాయశక్తులా దాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం నా విధ్యుక్త ధర్మం!

--> పేరుLBS లేక LBS తాడేపల్లి. (I love English only)

పట్టణం గారి నీతులు.

--> ఇప్పటికే పెళ్ళయింది కనుక ఒక ఆడదాన్ని ప్రేమించకూడదు/ కామించకూడదు అంటే నాకు సహజంగానే విచిత్రంగా అనిపిస్తున్నది. ఇందులో పశుత్వం ఏంటో నేనర్థం చేసుకోలేక పోతున్నాను.

--> శిష్యురాలు కూతురుగా భావిస్తాం, లైంగికంగా వేధిస్తాం

--> మతభాష వారికి అర్థం కావడం లేదు. అందుకని నేను వారి యొక్క ఆధునికభాషలోనే మాట్లాడదల్చుకున్నాను. తప్పా ?

--> ఎన్నాళ్ళు నోర్మూసుకుని కూర్చుంటాం? మనతో సహా మన పిల్లలు కూడా ఈ అభాండాలు పడాల్సిందేనా?
ఎందుకీ కుహనా సమైక్యవాదం?
నేను మాట్లాడితే ఆధునిక భాష, అతవలివాళ్ళవి అనుచిత వ్యాఖ్యలు
నేను అభాండాలు పడను, తిరగబడతాను, అదే పని అతను చేస్తే అది హద్దు మీరడం.
నాకెన్ని నాలుకలు ఉన్నాయో నాకే తెలియదు.

______

పాస్పోర్ట్ ఫొటోలని అసలు రానివ్వలేదు, లోలు దాన్ని అడ్డం పెట్టి లోలు పేట్లో ఆగం చేసే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని, ఉంచుతున్నాను

7 కామెంట్‌లు:

Apparao చెప్పారు...

ఇదిగో అప్పల్రాజా !!!
ఓ బ్లాగెట్టుకున్నావ్
ఇంకా ముసుగులో గుద్దులాటలు ఎందుకు?
చెప్పాలనుకున్నది సూటిగా చెప్పు
నాలాంటి అమాయకుడికి ఏమి అర్ధం అవుతుంది?

Apparao చెప్పారు...

ఏటి రామ్ గోపాల్ వర్మ డైరచ్చనా ?
బొమ్మ అదిరిపోద్దని వస్తే మరీ సప్పగా ఉండిపోనాది

అజ్ఞాత చెప్పారు...

nijjangangaane pull massage chestunnav bhai....

keep rocking

అజ్ఞాత చెప్పారు...

ఊళ్ళోవాళ్ళ పెళ్ళి కి ఈ అప్పారావు గొడవేంటో.

అజ్ఞాత చెప్పారు...

http://adivasi-hero.srikakulamonline.com/2010/10/tribal-heros-challenge-to-kelukudu-gang.html

అజ్ఞాత చెప్పారు...

అప్పారావు శాస్త్రి గతంలొ కామశాస్త్రి అనే బ్లాగులో అడ్డమైన కూతలు కూయడమే కాక అందులో సభ్యసమాజంలో స్త్రీలు తల దించుకునే విధంగా అనేక రకమైన సెక్స్ భంగిమలలో తన సొంత ఫొటోస్ పెట్టాడు. ఆ ఫోటోలు ఎవరి వద్దనైన ఉన్నచో ఆ లింక్ బహిర్గాతపరచగలరు.

Apparao చెప్పారు...

ఆ లింక్ నేనే పెడతా ఉండు