బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

16, అక్టోబర్ 2010, శనివారం

కెలుకుడు బ్యాచ్‌కే కెలుకుడు - షూటింగ్ ప్రారంభం

ఏమిటీ కెలుకుడు బ్యాచ్ ఆగడాలు? కనపడిన ప్రతోడినీ కెలికేస్తారా?
ఏమిటండి వాళ్ళు కెలికేది?

త్వరలో చిలక్‌కి ఒక ఝలక్ మా అప్పల్రాజ్ టీం నుంచి..

మలకలింగం కాచుకో..

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆ.. అహ. ఏవిటోయ్ నువ్వు కెలికేది..నా భోషాణం. మా గుడి వెనక మేమంతా ఒక్క మీటింగు పెట్టుకున్నామంటే వెధవది, లంగాల శీను గాణ్ణి రెచ్చగొట్టి నీ మీదకి ఉసిగొల్పితే అప్పుడు తెలుస్తుందోయ్

Malakpet Rowdy చెప్పారు...

Lolz no problem. As such you seem to be funny.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
karthik చెప్పారు...

ఇక్కడ కనపడే పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. అవి ఎవరినీ ఉద్దేశించినవి కాదు వాస్తవ జీవితం లోని ఏ వ్యక్తిని గానీ, సంఘటనని గాని పోలి ఉంటే, అది కేవలం యాదృచ్ఛికం అని గమనించగలరు..
idi baagundi :)

anyways we are awating your parody..

శరత్ కాలమ్ చెప్పారు...

దయచేసి నా మీది అభ్యంతరకరమయిన వ్యాఖ్యలని తీసివెయ్యాల్సిందిగానూ, ఇకముందు రాకుండా చూసుకోవాల్సిందిగానూ బ్లాగు ఓనరుకి విజ్ఞప్తి.

నా మీది ఆ వ్యాఖ్యలు ఇక్కడానూ, నా బ్లాగుకీనూ ఆ సింగపూర్ IP నుండే వస్తున్నట్లు అనుమానం.

శరత్ కాలమ్ చెప్పారు...

ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
శరత్ కాలమ్ చెప్పారు...

మీరు కొంచెం కామెంటు మోడరేషన్ పెట్టుకుంటే బావుంటుంది.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

ఖాన్ తో నే గేం సా :))))) Intresting.
Please make sure that the fun is enjoyable to everyone including the ones who are being made fun of..

I am sure Malak will enjoy...

అజ్ఞాత చెప్పారు...

పాస్పోర్ట్ సైజ్ ఫోటోలుపెట్టుకున్న కామెంటర్ల కామెంట్లు డిలీట్ చేయండి. ఆ దృష్టి మొహాలు చూస్తే చెడ్డ చిరాకేస్తోంది. కన్నీటితో రిక్వెస్ట్ చేస్తున్నా అనుకోండి, అప్పల్రాజు గారు.