బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

28, మార్చి 2011, సోమవారం

చట్టబద్దమైన హెచ్చరిక

సాక్ష్యాధారాలేవీ పరిశీలించకుండా, వాదోపవాదాలు అసలు వినకుండా, తిక్కలోడు, చిలక్, విక్రాంత్ బోక్క బోర్ల, AMPAS, తెలుగు సినీ పరిశ్రమ, ఇతర రివ్యూల గుంపు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలని ముద్దాలుగా పరిగనిస్తూ ఈ తీర్పు ఇవ్వమని బో.సూ. (ఇక నుంచి అన్నగారు) అదేశించారు అందరూ పాటించాలి.

ముద్దాయి 1. తిక్కలోడు, ముద్దాయి 2. చిలక్
నేరం 1-- అన్న బోసూ ఆరు పేరాల్లో రివ్యూరాస్తే, విచిత్రమాలికలో కూడా ఆరుపేరాలతో రివ్యూరాయించి పెట్టుట.
శిక్ష-- మొదటి తప్పు అని హెచ్చరించి వదిలేయుచున్నాము.
నేరం 2-- సమైఖ్యాంధ్ర గూండా ఐన చిలక్ అన్నగారు జై.బో.తె. హిట్టు అని నిర్ణయించినా విచిత్రమాలికలో ప్రచారం ఇవ్వకపోవడం, ప్రస్తావనే రాకుండా చేయడం.
శిక్ష-- జై.బో.తె. సీమాంధ్రల్లో 200 సెంటర్లలో యాభై రోజులని, 25% టికెట్ రేట్ తగ్గింపు సినిమాని పేదలకి అందుబాటులోకి తీసుకొచ్చేటందుకే అని విచిత్ర మాలిక, రాజీవ్ రాజ్యంలలో తగిన ప్రచారం చెయ్యవలెనని చిలక్‌ని ఆదేశించటమైనది.

ముద్దాయి 3-- విక్రాంత్ బోక్క బోర్ల
నేరం-- అన్నగారు సినిమ హాల్లో నిద్రపోతూ కెమేరా షేక్ ని గమనింలేకపోయారు, అన్నగారు గమనించని అల్పమైన విషయాలను ప్రస్తావించుట.
శిక్ష-- అన్నగారు హిట్టు, సారీ ఫట్టు అని దిసైడ్ చేసిన సినిమాలు అన్నీ తలా పదిసార్లు చూడవలసిందిగా ఆదేశించడమైనది.

ముద్దాయి 4-- ప్రేక్షక ముష్కరులు
నేరం-- అన్న సినిమా ఫట్ అన్నా, సినిమాటోగ్రఫీ బాలేదు అని డిసైడ్ చేశాకకుడా రొదతరంగంలో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయుట
శిక్ష: ప్రియమణి రాజ్ సినిమా పది సార్లు చూడవలసినదిగా ఆదేశించటమైనది.

ముద్దాయి 5-- సినిమా పరిశ్రమ
నేరం-- అన్నకి నచ్చని సినిమాలు రిలీజ్ చేయడం
శిక్ష-- ఇక నుంచి అన్నకి రిలీజ్కి ముందే సినిమ చూపించి, అన్న హిట్టో, ఫట్టో రొదతరగంలో తేల్చాకే, హిట్టు అన్న సినిమా రిలీజ్ చెయ్యాలి, ఫట్టు అన్న సినిమా టికెట్టు రేట్లు 30% పెంచి రిలీజ్ చేసుకోవాలి అని సినిమా పరిశ్రమని ఆదేశించటమైనది.

ముద్దాయి 6-- AMPAS
నేరం-- ఆస్కార్ అవార్డ్ల పంపిణీ అన్నకి నచ్చడంలేదు.
శిక్ష-- ఇకనుంచి ఆస్కార్ అవార్డ్లు ఎవరెవరికి ఇవ్వాలో అన్నగారే స్వయంగా లాటరీ వేస్తారు.

ముద్దాయి 7--కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అన్నా బాలేదు అన్నాక కూడా బాగున్నది అని, హిట్టు అని డిసైడ్ చేశాక కూడా సినిమా బాలేదు అన్నవారి ని ఉపేక్షించుట.
శిక్ష-- బాగున్నది అన్న ముష్కరులకు జీవిత ఖైదు,సినిమా బాలేదు అన్నవారికి బహిరంగా ఉరే వేసేవిధంగా చట్టాన్ని మార్చవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించటమైనది.

ఇంకొన్ని అప్పీలుకు అవకాశంలేని అంశాలు:-

a) ఇక నుంచి అన్న మాత్రమే రివ్యూ రాయాలి, వేరే వారు ఎవరు రివ్యూ రాయాలనుకున్న అన్న రొదతరంగంలో రాసిన రివ్యూని ఊటంకిస్తూ "అవును" లేదా "నిజం" అన్న పదాలు మాత్రమే వాడాలి, లేనిచో దాన్ని పెయిడ్ రివ్యూగా పరిగణింపబడి 7ఏండ్ల శిక్షకి అర్హులు అవుతారు.

b) బహుముఖ ప్రజ్ఞాశాలి ఐన అన్న మొదటిసారిగా షూటింగ్ చూడబోతున్న సంధర్భంగా శిల్పకళా వేదికలో బుంగమూతి నంగనాచమ్మగారిచే సన్మానం, తెలుగు తల్లి ఫ్లైవొవర్ స్థానంలో Sr. Dr. నాదెండ్ల FRCS, FDS, MD, BDS (Manipal University, London), M.B.B.S. (Sri Chaitanya Jr. College, ఆశీలు మెట్ట, వైజాగ్) గారిచే అన్నగారి కాంస్య విగ్రహవిష్కరణకి అయ్యే ఖర్చుకి ప్రతి కుటుంబం తలా ఒక పావలా ఇవ్వాలి.

c)ప్రభుత్వానికి కొన్ని సూచనలు.

1. సినిమాకి ముందే అన్నగారి రివ్యూ వస్తుంది కాబట్టి, సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు టికేట్టు కొనేముందే అన్నగారి రివ్యూని చూడకుండ అప్పజెప్పుట తప్పని సరి చెయ్యాలి.
2. అన్నగారు తన రివ్యూలో బాగున్నవి అని చెప్పిన సీన్లు పది-పదిహేను సార్లు రిపీట్ వెయ్యాలి.
3. అన్నగారు బలేదు అన్న సీన్లు వచ్చేముందు ప్రేక్షకులని హెచ్చరించాలి.
4. సినిమ తీసే ముందే అన్నగారికి నచ్చితే పన్నులో 50% రాయితీ.
5. అన్నగారు సినిమా చూడటానికి వచ్చినప్పుడు నిద్రాభంగం కలగకుండా సినిమా సౌండ్ మ్యూట్లో వేయాలి.
6. ప్రేక్షకులకి ఏమేమి అంశాలు నచ్చాలో, నచ్చకూడదో అన్నగారే నిర్ణయిస్తారు, సినిమా చూశాక అన్నగారు నచ్చాలి అని చెప్పివని మెచ్చుకుంటు, నచ్చకుడాదు అని చెప్పినవాటిని తిడుతూ ప్రాచారం చెయ్యాలి.
7. రొదతరంగంలో అన్నగారి రివ్యూకి కామెంట్లు ఏమి రాయాలో కుడా అన్నగారే చెప్తారు, అవి మాత్రమే అచ్చు తప్పులు లేకుండా కామెంట్లుగా రాయాలి.
8.వేరే చోట్ల రివ్యూలు రాసుకోవాలి అన్నా, పైన చెప్పిన విధంగా రాయాలి, లేనిచో దాన్ని పెయిడ్ రివ్యూగా పరిగణించి సపోటా చట్టం క్రింద ఎమ్మటే అరెస్టు, విచారణ లేకుండా జీవిత ఖైదు.

3, మార్చి 2011, గురువారం

అతిగా ఆశ పడకే.....




ముదురు కర్పూరంగాడా రారా, ఈ తవిక కొట్టేయ్యరా రారా
ముదురు కర్పూరం.... ముదురు కర్పూరం....,

కొత్త తవిక బాగుందమ్మ కర్పూరంకి నచ్చుద్ది
కొత్త తవిక బాగుందమ్మ కర్పూరంకి నచ్చుద్ది
చూపులతొనే గుండెలొ మెత్తని సూదులు గుచ్చుద్దే

ముదురు కర్పూరంగాడా రారా, ఈ తవిక కొట్టేయ్యరా రారా

కాపీలు కొట్టి తన్నులు జస్ట్ మిస్స్ అయ్యి తిరిగొచ్చావా
కాపీలు కొట్టి తన్నులు జస్ట్ మిస్స్ అయ్యి తిరిగొచ్చావా
ఈ తవిక చూసి కొత్తగ కేసెడతావా?

ముదురు కర్పూరంగాడా రారా, ఈ కవిత కొట్టేయ్యరా రారా

బంగరు బ్లాగు,రాజహంస కవితే పట్టిండు

బాయ్యొ హై హై బాయ్యొ

బంగరు బ్లాగు,రాజహంస కవితే పట్టిండు
లేజా బుల్ బుల్ 'అతి' బ్లాగుకు లేపుకు......... పోయిండో,

అందరు బ్లాగర్లు కవితలు పెట్టి ఫేమస్సు అవుతాఉంటే
అందరు బ్లాగర్లు కవితలు పెట్టి ఫేమస్సు అవుతాఉంటే
ఆ బ్లాగులు కాపీ కొట్టి వీడెమో మాడా అయ్యిండే,

ముదురు కర్పూరంగాడా రారా,బ్లాగు చెక్కాగాడా రారా

అందరు బ్లాగర్లు, కవితలు లేపేసిన నిన్ను తిడవుంటే,
అందరు బ్లాగర్లు, కవితలు లేపేసిన నిన్ను తిడవుంటే,
కవితలు లేపేసిన వీడేమో పీతల పడుకుండే

ముదురు కర్పూరంగాడా రారా,బ్లాగు చెక్కాగాడా రారా

మధ్య పుష్పంగాడా రారా, శుక్రవారం కలెక్షన్‌కింగు రారా

కొత్త కవిత బాగుందమ్మ కర్పూరంకి నచ్చుద్ది

చూపులతొనే గుండెలొ మెత్తని సూదులు గుచ్చుద్దే
ముదురు కర్పూరంగాడా రారా, ఈ తవిక కొట్టేయ్యరా రారా