బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

బ్లాగర్లకు చేస్తాడు ఫుల్ మసాజ్

18, నవంబర్ 2010, గురువారం

చిలక పాపాయి

చిలకన్నా కంప్యూటర్లోన బ్రౌజర్లు రెండున్నాయి..
ఒక బ్రౌజరులోన చిలకుంది మరో బ్రౌజరు లో నిప్పురవ్వుంది..

చిలకేమో క్రోములో ఉంది
నిప్పు ఏమో మోజిల్లాలో ఉంది
అయినా ఒక ఐ.పి.య్యే
ఆ రెంటిని కలిపింది

పొద్దు పొద్దున బ్లాగులు కెలకందే
ముద్దు ముద్దుగ నిప్పుని బయటికి తియ్యందే
బ్రెడ్డు ముట్టదు బంగారు చిలక
చిలుక ఊగదు చాలిక ఊయలా

ఒక పలుకే పలుకుతాయ్
ఒక బ్లాగులోనే తిరుగుతాయ్
చిలకైన నిప్పైనా ఏకంగా కెలుకుతాయి
రంగూ రూపూ ఒకటైనా
జాతీ రీతీ సేమైనా
చిలుకా నిప్పు రాజేసిన కొలిమి
ముందు బ్లాగర్లకు తగరపు లేమి

చిలకన్నా కంప్యూటర్లోన బ్రౌజర్లు రెండున్నాయి..
ఒక బ్రౌజరులోన చిలకుంది మరో బ్రౌజరు లో నిప్పురవ్వుంది..

7, నవంబర్ 2010, ఆదివారం

చిలక్ కే మొగుళ్ళు !!

ఇంతకాలం ఎదురులేని వీరుడిలా ఫీలైన చిలక్‌పేట రౌడీ కొమ్ములు విరిచే మొగుళ్ళు వచ్చారు. వారే అప్పి-బొప్పి , అప్పారావు శాస్త్రి . చిలక్‌పేట ని పేకలో జోకర్ ని చేసినా కిక్కురుమనకుండా ఉన్నాడంటే మాటలా మరి! ఏదేమైనా మీరు గొప్పోళ్ళు సుమీ!! చిలక్కు నే చాప మీద కూర్చోబెట్టారు. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి చచ్చినట్టు అప్పారావు శాస్త్రి , అప్పి-బొప్పిల దెబ్బకి చిలక్ కుదేలు అయ్యాడు .

4, నవంబర్ 2010, గురువారం

బంగారు బుల్లోడు

పిల్లకాకి దెబ్బకి చిలకన్న పారిపోయినప్పుడే ఈ నిప్పురవ్వ బయటకి వస్తాడు, నిప్పురవ్వ వెనకదాక్కున్నావా చిలకో చిలక.. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క కాకి దెబ్బకి పరార్..

తప్పైపోయింది ఇంక కెలకను, శాంతి స్థాపనకి నావంతుగా రెండు వారాలు కెలకన్నన్న చిలకన్న, మరుసటిరోజే నిప్పురవ్వని తెచ్చి పెట్టుకోని కెలుకుతున్నావా?

ఈ నిప్పురవ్వ చిలకన్న మరో రూపం కాదా? పారిపోయి దాక్కోడానికి తెచ్చుకున్న మరో రూపం కాదా?

పోట్లాడి పోట్లాడి తన లాజిక్ తనకే కొట్టినప్పుడు, ఆ గొడవని గద్గదే మీ చర్చని సరైన దారిలో పెట్టే నెపంతో వచ్చే నిప్పురవ్వ..నీవు చిలకన్న ఎన్నో అజ్ఞాతవి?

చిలకన్నని రక్షించే బంగారు బుల్లోడు నిప్పురవ్వ..

చిలకన్న దాక్కోవడానికి తయారు చేసుకున్న పదో ప్రొఫైలు నిప్పురవ్వ.